Dalit Cook: స్కూల్ పిల్లలకు వంట చేయకుండా దళిత మహిళను అడ్డుకున్న ఆరుగురు వ్యక్తులకు తమిళనాడు కోర్టు రెండేళ్ల జైలుశిక్ష ఖరారు చేసింది. ఎస్సీ,ఎస్టీ చట్టం కింద కేసు వాదించారు.
Accident | తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. తిరుపూర్ (Tirupur) జిల్లాలోని మతుకళం సమీపంలో టూరిస్ట్ వ్యాన్, కారు ఎదురెదురుగా ఢీ కొన్నాయి.
తమిళనాడులోని తిరుపూరు (Tirupur)జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. జిల్లాలోని ధారాపురం వద్ద వివాహ వేడుకకు వెళ్లివస్తున్న ఓ కారును పెట్రోల్ ట్యాంకర్ (Petrol tanker) ఢీకొట్టింది. దీంతో ఐదుగురు మరణించారు.