Road Accident | వివాహ వేడుకకు వెళ్లివస్తుండగా రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
తమిళనాడులోని తిరుపూరు (Tirupur)జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. జిల్లాలోని ధారాపురం వద్ద వివాహ వేడుకకు వెళ్లివస్తున్న ఓ కారును పెట్రోల్ ట్యాంకర్ (Petrol tanker) ఢీకొట్టింది. దీంతో ఐదుగురు మరణించారు.
చెన్నై: తమిళనాడులోని తిరుపూరు (Tirupur)జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. జిల్లాలోని ధారాపురం వద్ద వివాహ వేడుకకు వెళ్లివస్తున్న ఓ కారును పెట్రోల్ ట్యాంకర్ (Petrol tanker) ఢీకొట్టింది. దీంతో ఐదుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలోనే నలుగురు మృతిచెందగా, మరొకరు దవాఖానలో చికిత్స పొందుతూ చనిపోయారన్నారు.
రోడ్డు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మరణించినవారికి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

