Tirumala | తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనానికి అలిపిరి(Alipiri)నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్(Bhudevi complex) వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు.
Tirumala | తిరుమల(Tirumala )లో భక్తుల రద్దీ(devotees crowd) కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 12 కంపార్ట్మెంట్లు(compartments)నిండిపోయాయి.