ఎడ్యుకేషన్ హబ్‌గా ఉన్న తిమ్మాపూర్ మండల కేంద్రంలో విద్యార్థులకు స్ఫూర్తి నింపాలన్న ఉద్దేశంతోనే మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేశామని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గుర్తు చేశారు.
తిమ్మాపూర్ మండలంలోని ఆర్టీసీ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గతంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాలను గురువారం మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దళిత స�