నిషేధ ఉత్తర్వులు అమలులోకి రావడానికి కొన్ని గంటల ముందు ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్ అమెరికాలో తన కార్యకలాపాలను నిలిపివేసింది. శనివారం రాత్రి టిక్‌టాక్ అమెరికా నుంచి నిష్క్రమించింది
TikTok Ban:టిక్ టాక్‌ను ఫ్రాన్స్ నిషేధించింది. సైబర్ సెక్యూర్టీ రిస్క్‌లు ఉన్న దృష్ట్యా ఆ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ ఉద్యోగులు తమ ఫోన్లలో ఈ యాప్‌ను వాడరాదు.