TikTok Ban: టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్రభుత్వం
TikTok Ban:టిక్ టాక్‌ను ఫ్రాన్స్ నిషేధించింది. సైబర్ సెక్యూర్టీ రిస్క్‌లు ఉన్న దృష్ట్యా ఆ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ ఉద్యోగులు తమ ఫోన్లలో ఈ యాప్‌ను వాడరాదు.
పారిస్: వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్(TikTok)ను ఫ్రాన్స్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. ప్రైవసీ, సెక్యూర్టీ సమస్యల్ని ఎదుర్కొనేందుకు ఆ ప్రభుత్వం ఈ చర్యకు దిగింది. ప్రభుత్వ డివైస్‌లలో టిక్ టాక్ యాప్‌ను బ్యాన్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు(government employees) ఎవరూ ఆ యాప్‌ను వాడరాదు అని ఫ్రెంచ్ ప్రభుత్వం(France government) ఆదేశాలు జారీ చేసింది. పబ్లిక్ సర్వీస్ మంత్రి స్టానిస్లాస్ గ్వెరిని ఈ ప్రకటన చేశారు. పరిపాలనా యంత్రాంగం సైబర్ సెక్యూర్టీ అంశంలో ఈ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రొఫెషనల్ ఫోన్లలో టిక్ టాక్ లాంటి రిక్రియేషనల్ అప్లికేషన్లను బ్యాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల న్యూజిలాండ్ ఎంపీల ఫోన్లలో కడా టిక్ టాక్‌ను నిషేధించారు. ఇండియాలోనూ టిక్ టాక్‌పై బ్యాన్ ఉన్న విషయం తెలిసిందే. మన దేశంలో 2020 నుంచి టిక్ టాక్‌తో పాటు వీచాట్‌ను కూడా బ్యాన్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

