పల్లెల్లో పులి దడ మొదలైంది. యేటా నవంబర్, జనవరి నెలల్లో అవి కలుసుకునే సమయం కాగా, సంచారం ఎక్కువగా ఉంటోంది. కానీ, ఈసారి మాత్రం అక్టోబర్లోనే వాటి అలజడి కనిపిస్తున్నది. వారం వ్యవధిలోనే రెండు చోట్ల పశువులపై దా�
రామారెడ్డి మండలంలో పెద్దపులి సంచారం భయాందోళన కలిగిస్తున్నది. రెడ్డిపేట్ స్కూల్ తండాలో ఓ ఆవుపై పెద్దపులి దాడి చేసి చంపేయగా, తాజాగా మరో ఆవు వన్యమృగం దాడికి బలైపోయింది. గోకుల్ తండా గ్రామంలో గురువారం సాయ