జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి శివారులోని తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల జలాశయానికి (Sunkesula Reservoir) వరద పోటెత్తింది. ఎగువ నుంచి 82,300 క్యూసెక్కుల వరద వస్తుండటంతో అధికారులు 20 గేట్లు ఎత్తివేశారు.
అయిజ : కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు టీబీ డ్యాంకు వరద పోటెత్తుతున్నది. దీంతో తుంగభద్ర డ్యాంకు వరద నీరు చేరుతోంది. వరద నీరు డ్యాంలోకు చేరుతుండటంతో 10గేట్లు ఒక్క అడుగు ఎత్తి 14,650 క్యూసెక్కులు దిగువకు వి�
ఇన్ ఫ్లో 98,644 క్యూసెక్కులు అవుట్ ఫ్లో 216 క్యూసెక్కులు అయిజ (జోగులాంబ గద్వాల) : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతున్నది. ఎగువన ఉన్న శివమొగ్గ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు టీబీ డ్యాంకు వరద ముం