Shubman Gill: శుభమన్ గిల్ రెండో టెస్టుకు రెఢీ అవుతున్నాడు. గాయం నుంచి కోలుకున్న అతను.. ఇవాళ కాన్బెరాలో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. రేపటి నుంచి జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ అతను ఆడే అవకాశాలు ఉన్నా�
ఆస్ట్రేలియాతో ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్‌కు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ ఎదుర్కొన్న టీమ్ఇండియా ప్లేయర్ల గాయాలు కలవర�