గోళ్లపాడు కాలువ ఆధునీకరణతో త్రీటౌన్‌కు మహర్దశ పట్టిందని రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతోనే ఇది సాధ్యమైందని అన్నారు.
ఖమ్మం మున్నేరుపై తీగల వంతెన నిర్మాణానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ రూ.180 కోట్లు విడుదల చేయడం పట్ల త్రీ టౌన్‌కు చెందిన ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్, మంత