Terror attack | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో ఉగ్రవాదులు (Terrorists) రెచ్చిపోయారు. పహల్గామ్ (Pahalgam) లోని బైసరన్ లోయలో కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పర్యాటకులు మరణించారు.
జమ్మూ కశ్మీర్లో శనివారం రెండు ఎన్కౌంటర్లు జరిగాయి. అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మరణించిన ఉగ్రవాదుల్లో విదేశీయుడొకరు ఉన్నారు.