Tragedy | నగరంలో విషాదం నెలకొంది. ఎల్బీనగర్లో సెల్లార్లో బిహార్ రాష్ట్రానికి చెందిన కూలీలు పనిచేస్తుండగా ఒక్కసారిగా మట్దిదిబ్బలు కూలి వారి మీద పడ్డాయి.
Lightning | ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని పెండ్లిమర్రి మండలం తుమ్మలూరు గ్రామంలో పొలం పనులకు వెళ్లిన కూలీలు ముగ్గురు పిడుగుపాటుకు గురై మృతి చెందారు.