తెలంగాణ మిత్ర మండలి స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకురాలు గోలివాడ చంద్రకళ చేస్తున్న సమాజ సేవకు గౌరవం దక్కింది.. ప్రతిష్టాత్మక మధర్ థెరిస్సా ప్రతిభా సేవారత్న అవార్డు వరించింది.
వైద్యశాస్త్రంలో ఇదో అద్భుతం. దాదాపు మూడు దశాబ్దాలపాటు శీతలీకరించిన ఓ పిండం నుంచి తాజాగా ఓ ఆరోగ్యకరమైన శిశువు జన్మించింది. గత నెల 26న జన్మించిన థాడెస్ డేనియల్ పియర్స్ అనే శిశువు ప్రపంచంలోనే ‘అత్యంత పుర�