సంగారెడ్డి జిల్లా కంది మండలం తునికిల తండా సమీపంలో నాందేడ్-అకోలా జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
Karimnagar | కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. మానేరు నది (Manier)పై కొత్తగా నిర్మించిన తీగల వంతెన (Cable Bridge) వద్ద ఈత కోసం వెళ్లి ముగ్గురు బాలురు మృతి చెందారు. సంఘటనా స్థలంలో మరో బాలుడు గల్లంతయ్�