Shamshabad Airport | హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు మరోసారి బెదిరింపులు కలకలం సృష్టించాయి. లండన్ నుంచి హైదరాబాద్కు వచ్చే బ్రిటీష్ ఎయిర్లైన్స్ విమానంలో బాంబు పెట్టినట్లుగా బెదిరింపు మెయిల్ వచ్చింది.
పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీకి మరో బెదిరింపు మెయిల్ వచ్చిందని పోలీసులు మంగళవారం తెలిపారు. రూ.400 కోట్లు డిమాండ్ చేస్తూ గుర్తు తెలియని వ్యక్తి దీనిని అంబానీ కంపెనీకి సోమవారం పంపినట్లు ఓ అధికారి చె�