ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టుతోపాటు నగరంలోని 8 దవాఖానలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాంబు డిస్పోజల్ స్వాడ్‌ను మోహరించారు.
RGIA | శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బెదిరింపు మెయిల్స్ పంపుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని బెంగళూరుకు చెందిన వైభవ్ తివారీగా గుర్తించారు.