రెండు జీవనదుల నడుమ, ఏటికి ఎత్తుమీదున్న తెలంగాణలో ఏనాటికైనా నీళ్లు పారాలన్నది ఒక కల. అది ప్రతి తెలంగాణ వాసి కల. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి భూమిపుత్రుడి కల. అది బీడువారిన కన్నులతో కష్టపడ్డ రైతు కల.
ఏదైనా మాయ జరిగిందా? ఎవరైనా మంత్రం వేసారా? అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏదైనా వెలిగిందా? ఏమార్చే కనికట్టు ఎక్కడైనా కదిలిందా? ఏం జరిగింది? తెలంగాణ రావడానికి ముందు 23 లక్షలే ఎందుకు సాగైంది? ఇప్పుడెలా కోటి ఎకరాల �