‘ది రానా దగ్గుబాటి షో’ పేరుతో హీరో రానా సెలబ్రిటీ టాక్‌షోకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. స్పిరిట్ మీడియా పతాకంపై స్వీయ నిర్మాణంలో రానా ఈ టాక్‌షోను రూపొందించారు.
The Rana Daggubati Show | టాలీవుడ్ యాక్టర్ రానా దగ్గు బాటి (Rana Daggubati) కాంపౌండ్ నుంచి టాక్ షో సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ది రానా దగ్గుబాటి షో (The Rana Daggubati Show) ట్రైలర్‌ను విడుదల చేశారు. హాయ్.. నేను రానా దగ్గుబాటి.. నాకింకా �