మంత్రి పువ్వాడ | జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వి.పి. గౌతమ్ గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ను ఖమ్మం ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ ల మర్యాద పూర్వకంగా కలిశారు.
ప్రియాంక వర్గీస్ | జిల్లాలోని నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని హరితహారం కార్యక్రమంలో భాగంగా అందంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి ప్రియాంక వర్గీస్ అధికారులను ఆదేశించారు.