నూతన కలెక్టరేట్‌ను అందంగా తీర్చిదిద్దాలి
ప్రియాంక వర్గీస్ | జిల్లాలోని నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని హరితహారం కార్యక్రమంలో భాగంగా అందంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి ప్రియాంక వర్గీస్ అధికారులను ఆదేశించారు.

మహబూబాబాద్ : జిల్లాలోని నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని హరితహారం కార్యక్రమంలో భాగంగా అందంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి ప్రియాంక వర్గీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ తో కలిసి నూతన కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నూతన భవన సముదాయం ఖాళీ స్థలాన్ని రోడ్లు భవనాలు శాఖ ఇంజినీరింగ్ అధికారులు మ్యాప్ ద్వారా స్థలం వివరాలు సరిహద్దులను వివరించారు.
ఈ సందర్భంగా ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ.. కాంపౌండ్ లో స్థలాన్ని చెట్లు నాటేందుకు సిద్ధం చేయాలన్నారు. కార్యాలయ భవనం పూర్తయ్యేలోపు చెట్లు ఎదిగి భవన సముదాయం అందంగా కనిపిస్తుంన్నారు. కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ అధికారి తానేశ్వర్, డీఈ రాజేందర్, ఎఫ్‌డీవో కృష్ణమాచారి, ఫారెస్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన స్పీకర్ పోచారం
అభివృద్ధి పనుల్లో అలసత్వంపై మంత్రి పువ్వాడ ఆగ్రహం
ఆమె ఫిర్యాదుతో సువేందు అధికారిపై కేసు నమోదు
మొక్కల సంరక్షణ బాధ్యత స్థానిక సంస్థలదే
నేరేడ్మెట్ పోలీసు స్టేషన్‌కు గద్దర్
వెయ్యి మొక్కలు నాటించిన మంత్రి పువ్వాడ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

