ప్రియాంక వర్గీస్ | జిల్లాలోని నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని హరితహారం కార్యక్రమంలో భాగంగా అందంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి ప్రియాంక వర్గీస్ అధికారులను ఆదేశించారు.
మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ | మహబూబ్ నగర్ పట్టణంలో నిర్మిస్తున్న జంక్షన్లను అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.