Kapil Sharma : ప్రముఖ హిందీ హాస్య నటుడు కపిల్ శర్మ (Kapil Sharma) కెఫెపై దుండగులు మరోసారి కాల్పులు తెగబడ్డారు. కెనడాలోని ఆయన నడుపుతున్న కఫ్స్ కెఫె (KAP'S CAFE)పై గురువారం కొందరు తుపాకులతో కాల్పులు జరిపారు.
పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న టాలీవుడ్ (Tollywood) సినిమా ఆర్ఆర్ఆర్ (RRR). జక్కన్న అండ్ టీం ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉంది.