RRR Team TKSS Promo | ప్రోమోలో ఎన్టీఆర్, రాంచరణ్ డ్యాన్స్ అదిరిందంతే..వీడియో
పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న టాలీవుడ్ (Tollywood) సినిమా ఆర్ఆర్ఆర్ (RRR). జక్కన్న అండ్ టీం ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉంది.

తెలుగు ప్రేక్షకుల(Telugu Cinema)తోపాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న టాలీవుడ్ (Tollywood) సినిమా ఆర్ఆర్ఆర్ (RRR). ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2022 జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జక్కన్న అండ్ టీం ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉంది. ముంబైతోపాటు పలు ప్రాంతాల్లో ప్రమోషన్స్ కోసం చక్కర్లు కొడుతోంది ఆర్ఆర్ఆర్ టీం.
సినిమా విడుదలకు ముందే రాంచరణ్ (Ram Charan), జూ.ఎన్టీఆర్ (Jr NTR) అభిమానుల కోసం ఓ గుడ్ న్యూస్ ఇండస్ట్రీ సర్కిల్‌ను రౌండప్ చేస్తోంది. ఇంతకీ అప్ డేట్ ఏంటనే కదా..ఎన్టీఆర్, రాంచరణ్లిద్దరూ నాటు నాటు సాంగ్‌కు స్టెప్పులేసి అదరగొట్టబోతున్నారు. ఎక్కడనే కదా మీ డౌటు. మోస్ట్ పాపులర్ కామెడీ షో ది కపిల్ శర్మ షో (The Kapil Sharma Show)లో జక్కన్న అండ్ టీం సందడి చేయబోతుంది. ఈ ఎపిపోడ్‌ను డిసెంబర్ 23న ముంబైలో షూట్ చేశారు.
ఆర్ఆర్ఆర్ స్పెషల్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ఇపుడు నెట్టింట్లో హల్ చేస్తోంది. ప్రోమోలో కమెడియన్స్ తో కలిసి నాటు నాటు పాటకు డ్యాన్స్ చేశారు తారక్, చరణ్. ప్రోమోతోనే నెట్టింటిని షేక్ చేస్తున్న ఈ స్టార్ హీరోలిద్దరు న్యూ ఇయర్ విషెస్‌తో టీవీలో సందడి చేయనున్నట్టు బీటౌన్ సర్కిల్ టాక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

