RRR | బాలీవుడ్ ఎంట్రీపై ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

Junior NTR | టాలీవుడ్ హీరోలు ఇప్పుడు కేవ‌లం తెలుగు ఇండ‌స్ట్రీకే ప‌రిమితం కావ‌డం లేదు. తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లో కూడా త‌మ మార్కెట్‌ను పెంచుకుంటున్నారు. అందుకే పాన్ ఇండియా సినిమాల‌పై ఆస‌క్తి చూపిస్తున్నారు. వీటితో బాలీవుడ్‌లో కూడా పాగా వేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్ త‌న రేంజ్‌ను పెంచేసుకున్నాడు. స్ట్రెయిట్‌గా బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా రేంజిలో రిలీజ్‌ చేస్తున్నాడు. ఇప్పుడు ఇదే బాట‌లో వెళ్లేందుకు ఎన్టీఆర్ … Continue reading RRR | బాలీవుడ్ ఎంట్రీపై ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌