RRR: అన్‌స్టాపబుల్ షోలో సందడి చేయబోతున్న ఆర్ఆర్ఆర్ టీం.. రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో?
తొలి తెలుగు ఓటీటీ ఆహా కోసం బాలకృష్ణ అన్‌స్టాపబుల్ అనే టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో రికార్డులతో దూసుకుపోతోంది. ‘ఆహా’లో ఇప్పటివరకు మొదలయిన టాక్ షోలలో అన్‌స్టాపబుల్ సాధించినంత విజయం మరే టాక్ షో సాధించలేదు. ఈ షోలో కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలు సందడి చేస్తూ మంచి వినోదం పంచుతున్నారు. ఇప్పటి వరకు ఈ షోలో సినీ నటులు మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి కనిపించారు. రీసెంట్‌గా … Continue reading RRR: అన్‌స్టాపబుల్ షోలో సందడి చేయబోతున్న ఆర్ఆర్ఆర్ టీం.. రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed