Keeda-Cola Movie | వంద రోజుల ముందు రిలీజైన కీడాకోలా టీజర్‌కు ఆడియెన్స్‌ను మాములుగా ఎంటర్టైన్ చేయలేదు. పెద్దగా స్టోరీ గురించి రివీల్ చేయలేదు కానీ.. తరుణ్ భాస్కర్ టేకింగ్ స్టైల్ అయితే కనిపించింది.
Keeda-Cola Movie | పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి బంపర్ హిట్ల తర్వాత తరుణ్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో కీడా కోలాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.