Bigg Boss 9 | భరణి ఎలిమినేషన్ తర్వాత బిగ్‌బాస్ తెలుగు 9 లో ఆట పూర్తిగా మారిపోయింది. వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్లు తమ స్ట్రాంగ్ గేమ్‌తో పాత కంటెస్టెంట్లలో టెన్షన్ వాతావరణాన్ని సృష్టించారు.
Bigg Boss 9| బిగ్‌బాస్ సీజన్ తాజా ఎపిసోడ్లో మొదటి వారం నామినేషన్లు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. కామనర్లు, సెలబ్రిటీలు ఇద్దరూ వ్యూహాత్మకంగా నామినేట్ చేస్తూ గేమ్‌ను హీటెక్కించారు.