Kantara | ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం ‘కాంతార’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతూ అన్ని భాషల్లో భారీ వసూళ్లను సొంతం చేసుకుంటోంది. తాజాగా
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్న మరో కన్నడ సినిమా కాంతార (kantara). రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించాడు. కాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది.