Thackeray Cousins : రెండు దశాబ్దాల తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నారు థాక్రే సోదరులు. ఈ ఇద్దరూ ముంబైలో, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తారని శివసేన ముఖ్య నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు.
Thackeray Cousins | మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. థాక్రే సోదరులు (ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే) మళ్లీ కలిశారు (Thackeray Cousins). దాదాపు 20 ఏళ్ల తర్వాత ఒకే వేదిక పంచుకున్నారు.