టీజీట్రాన్స్కోలో ఖాళీగా ఉన్న 1,300 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను వెంటనే భర్తీచేయాలని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్(టీఎస్ఈఏఈఏ) డిమాండ్ చేసింది.
విద్యుత్తు సంస్థల్లోని డైరెక్టర్ పోస్టులను సర్కారు ఎట్టకేలకు భర్తీచేసింది. ఇన్చార్జి డైరెక్టర్ల స్థానంలో నాలుగు విద్యుత్తు సంస్థలకు రెగ్యులర్ డైరెక్టర్లను నియమించింది.