టీజీఎస్ఆర్టీసీ జేఏసీ పేరుతో సమ్మె విచ్ఛిన్నానికి పాల్పడేందుకు యత్నిస్తున్న అశ్వత్థామరెడ్డి ఆర్టీసీ కార్మిక ద్రోహి అని తెలంగాణ ఆర్టీసీ జాక్ నేతలు ధ్వజమెత్తారు. ఈ నెల 6న అర్ధరాత్రి నుంచి సమ్మె తప్పదని
ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్న టీజీఎస్ఆర్టీసీ జేఏసీ ఇప్పుడు పోరాటాన్ని మరింత ఉదృతం చేసింది. తమ ఉద్యమాన్ని మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మంగళవారం జిల్లా కలెక్�