సర్వేల్ గురుకుల పాఠశాలలో చదువుకోవడం అదృష్టంగా భావిస్తానని, ఈ గురుకుల పాఠశాల నా జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సర్వేల్ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థి బు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. నూతన చైర్మన్ నియామకానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ శనివారం ఆమోదముద్ర వేశారు.