తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీవోఏ) హైదరాబాద్ సిటీ కమిటీ నూతన అధ్యక్షుడిగా వెంకట్ గండూరు, కార్యదర్శిగా నిరంజన్‌రెడ్డి, ట్రెజరర్‌గా స్వర్ణలత ఎన్నికయ్యారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): కొత్తగా ఏర్పడిన మల్టీజోన్, జోన్, జిల్లా స్థాయి పోస్టుల నియామకాల్లో సీనియారిటీని పాటించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవోఏ) ప్రభుత్వానికి విజ్ఞప్తిచ