తెలంగాణ డిగ్రీ కాలేజీ టీచర్స్ అసోసియేషన్(టీజీసీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ బీ శ్రీనివాస్‌గౌడ్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ ఈ బ్రిజేశ్ ఎన్నికయ్యారు.
కళాశాల విద్యలో ప్రభుత్వం కీలక సంస్కరణలు తెచ్చింది. డిగ్రీ కాలేజీల్లో 15 ఏండ్లు పనిచేసిన లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను ప్రొఫెసర్లుగా పరిగణిస్తూ కొత్త సర్వీస్ రూల్స్‌ను అమలు చేసింది.