TGCPS EU | ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూడు నెలల్లో మొత్తం డీఏలు విడుదల చేస్తామని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని హామీలు ఇచ్చిన విషయాన్ని టీజీసీపీఎస్ ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంగ నర్సింహులు గుర్తు చే�
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని టీజీ సీపీఎస్ ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మంగ నరసింహులు డిమాండ్ చేశారు.