బెంగళూరులో ఓ కార్పొరేట్ సంస్థలో మంచి ఉద్యో గం, తనతో చదువుకునేందుకు వచ్చిన ఆఫ్రి కా వ్యక్తితో పరిచయం, ఆర్థిక అవసరాలు తనని డ్రగ్స్ సరఫరాదారుగా మార్చింది.
పాఠశాలకు వచ్చే సమయంలో విద్యార్థులకు అపరిచితులు చాక్లెట్లు ఇస్తే తీసుకోవద్దని.. ఈ సమాచారాన్ని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు వెంటనే తెలియజేయాలని యాంటీ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు ప్రత్యేకంగా వివరించేందుకు ఏడీస్టీవ్ ఫౌండేషన్ అండ్ క్రియేట్ ఎడ్యుటెక్తో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో జతకట్టింది.