Home
TG TET 2024-II
TG TET 2024-II
-
"TG-TET-2024-II | నేటి సాయంత్రంతో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు"
2 years agoTG-TET-2024-II | ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తుల గడువు బుధవారం సాయంత్రంతో ముగియనుంది."TG-TET-2024-II | 20వ తేదీతో ముగియనున్న టీజీ టెట్ దరఖాస్తు గడువు"
2 years agoTG-TET-2024-II | ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తుల గడువు బుధవారంతో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు బుధవారం వరకు దరఖాస్తు చేసుకోవచ్చు."TG TET 2024-II | టెట్‌కు తగ్గుతున్న దరఖాస్తులు..ఇప్పటివరకు ఎంత మంది అప్లై చేశారంటే.."
2 years agoTG TET 2024-II | ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)పై ఏటా ఆసక్తి తగ్గుతున్నది. టెట్ 2024కు ఇప్పటి వరకు 1.26 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 2022లో 4.77 లక్షల దరఖాస్తులు సమర్పించగా, 2023లో 2.86"TG TET 2024-II | టీజీ టెట్ అభ్యర్థులకు అలర్ట్.. 22 వరకు ఎడిట్‌కు ఛాన్స్"
2 years agoTG TET 2024-II | ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టెట్ అభ్యర్థులను స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేసింది."TG TET 2024-II | టీజీ టెట్‌కు తొలిరోజు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే..?"
2 years agoTG TET 2024-II | ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారం రాత్రి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం వరకు 775 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించార�"TG TET 2024-II | టెట్ దరఖాస్తుల స్వీకరణ ఆలస్యం.. సాంకేతిక కారణాలతో ఓపెన్ కాని వెబ్సైట్"
2 years agoఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది. మంగవారం సమ గ్ర నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామ ని, వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చే సుకోవచ్చని విద్యాశాఖ ప్రకటించింది."TG TET 2024-II | తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల.. రేపటినుంచే దరఖాస్తులు"
2 years agoTG TET 2024-II | తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ కాసేపటి క్రితం ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నవంబర్ 5 వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించారు.తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!







