తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, టీజీ ఐసెట్ అడ్మిషన్స్ కన్వీనర్ శ్రీదేవసేన మాసబ్ట్యాంకులోని టీజీసీహెచ్ఈ కార్యాలయంలో శనివారం ఐసెట్ షెడ్యూల్ విడుదల చేశారు.
ICET 2024 | తెలంగాణలో 2024- -25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన ఐసెట్ 2024 పరీక్ష ఆన్సర్ కీ ని కాకతీయ యూనివర్సిటీ విడుదల చేసింది.