TG TET | ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET 2026) షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.
టెట్ షెడ్యూల్ విషయంలో స్పష్టత కొరవడింది. ప్రభుత్వమే పరస్ప ర విరుద్ధమైన ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వంలో సమన్వయం కొరవడింది. టెట్‌ను ఏటా రెండుసార్లు నిర్వహిస్తామ ని, జూన్‌లో ఒకసారి, డిసెంబర్లో మరోసారి