పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నేపథ్యంలో మే 20 నుంచి జూన్ 3 వరకు జరగాల్సిన టెట్ పరీక్షలను వాయిదావేయాలని టెట్ అభ్యర్థులు, ఓటర్లు శనివారం ఎన్నికల కమిషన్కు లేఖలు రాశారు.
టీచర్ ఎలిజిబిటీ టెస్ట్(టెట్)కు ఉమ్మడి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రంగారెడ్డి జిల్లాలో 32,749 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానుండగా.. 140 కేంద్రాలను ఏర్పాటు చేశారు.