Mushfiqur Rahim: పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికుర్ రహిమ్ సెంచరీచేశాడు. టెస్టుల్లో అతనికి 11వ సెంచరీ కాగా, నాలుగో రోజు బంగ్లాదేశ్ ఆధిక్యాన్ని సాధించింది. రహిమ్ 152 రన్స్
Rohit Sharma :రోహిత్ టెస్టుల్లో 9వ సెంచరీ చేశాడు. కెప్టెన్‌గా అన్ని ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారత కెప్టెన్‌గా నిలిచాడు. నాగపూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆధిక్యాన్ని సాధించింది.
మొహాలీ: రవీంద్ర జడేజా టెస్టుల్లో రెండవ సెంచరీ నమోదు చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో.. ఇవాళ జడేజా ఆ ఫీట్‌ను అందుకున్నాడు. రెండవ రోజు భోజన విరామ సమయానికి ఇండియా తన తొలి ఇన్నింగ్స్‌ల�