జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై భద్రతాదళాలు జరిపిన కాల్పులో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. బుధవారం ఉదయం నేషనల్ హైవేను ఆనుకుని ఉన్న తావి బ్రిడ్జికి సమీపంలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పౌరులు, పోలీసులను లక్ష్యంగా చేసుకున్నారు. బుధవారం రెండు చోట్ల జరిగిన ఉగ్రవాదుల కాల్పుల ఘటనలలో ఒక వ్యక్తితోపాటు పోలీస్ అధికారి మరణించారు. శ్రీనగర్‌లోని ఈద