నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల కారణంగా అర్హత లేని వారికి ఉద్యోగాలు వచ్చాయి. దీంతో అర్హత కలిగిన అభ్యర్థులు పోరాడారు. ఫలితంగా విచారణ జరగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అనర్హుల ఉద్యోగాలు పో�
వివాహాన్ని సాకుగా చూపి మహిళా ఉద్యోగిని సర్వీస్ నుంచి తొలగించటం వివక్షాపూరితమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. లింగ వివక్ష చూపే ఏ చట్టమైనా రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. బాధితురాలికి 60 లక్షల నష్ట�