Home
National
Termination From Job Because A Woman Got Married Is Coarse Case Of Inequality Supreme Court
పెండ్లి సాకుతో ఉద్యోగంలోంచి తప్పించటం వివక్షే!
వివాహాన్ని సాకుగా చూపి మహిళా ఉద్యోగిని సర్వీస్ నుంచి తొలగించటం వివక్షాపూరితమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. లింగ వివక్ష చూపే ఏ చట్టమైనా రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. బాధితురాలికి 60 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కేంద్రాన్ని ఆదేశించింది.
న్యూఢిల్లీ: వివాహాన్ని సాకుగా చూపి మహిళా ఉద్యోగిని సర్వీస్ నుంచి తొలగించటం వివక్షాపూరితమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. లింగ వివక్ష చూపే ఏ చట్టమైనా రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. బాధితురాలికి 60 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఆర్మీలో నర్స్‌గా పనిచేస్తున్న సెలీనాజాన్ వివాహం చేసుకుందన్న కారణంగా 1988లో ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించింది. దీనిపై బాధితురాలు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ట్రిబ్యునల్‌ను సంప్రదించాల్సిందిగా హైకోర్టు సూచించింది. దీంతో సెలీనా సాయుధ దళాల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. కేసు విచారించిన ట్రిబ్యునల్ ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తీర్పునిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ కేంద్రం సుప్రీంకు వెళ్లడంతో తాజా తీర్పు వెలువడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

