కత్తులు సాధారణ జీవితం నుంచి యుద్ధరంగం వరకు ఎన్ని రకాలుగా ఏ విధంగా ఉన్నాయి వాటి పేర్లు లక్షణాలు ఎలా ఉంటాయో వివరించే ప్రాచీన శాస్త్రీయ గ్రంథం ‘ఖడ్గ లక్షణ శిరోమణి’.
ధనాశ గల మానవుడు దరిద్రుడైన కన్న తండ్రినైనను వదలిపెట్టి దూరముగ వెళ్లిపోయి శ్మశానములోనైన పనులు చేసుకొని ధనము సంపాదించుటకు కష్టపడుచుండును. కానీ కన్నతల్లి దండ్రులు కదా-పేదరికంలో ఉన్నారు కదా