Tollywood | ఒకప్పుడు హీరో అంటే? రాముడు మంచి బాలుడు టైప్! క్లీన్ షేవ్‌తో, సన్నని మీసకట్టుతో అలరించేవాడు.ఈస్ట్‌మన్ కలర్ రోజుల్లోనూ... హీరోలు మిస్టర్ క్లీన్‌గా సందడి చేశారు. ఇప్పుడు హీరో అంటే.. గడ్డం ఉండాల్సిందే!
ఎన్నో ఏండ్లుగా ఆంధ్ర, రాయలసీమ యాసల్లోనే కుప్పలుతెప్పలుగా సినిమాలు వస్తున్న తరుణంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ట్రెండ్ మారి.. సినిమాలు తీసే విధానం మారిపోయింది. ఎంతలా అంటే ప్రతీ సినిమాలో తెలంగాణ బ�