గ్రూప్-1, పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కావడంతో అభ్యర్థులు ఇప్పుడంతా పుస్తకాల కోసం పోటీపడుతున్నారు. ముఖ్యంగా తెలుగు అకాడమీ పుస్తకాలకు తీవ్ర డిమాండ్ ఉంటున్నది.
హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్ -1, ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన సిలబస్‌ను అప్డేట్ చేస్తూ ఆయా పోటీ పరీక్షలకు అవసర�
గ్రూప్-1 పాఠ్యాంశాల్లో తెలుగు అకాడమీ అధికారులు స్పల్ప మార్పులు చేశారు. తెలంగాణ జాగ్రఫీ, ఎకానమీ పుస్తకాల్లో వర్తమాన అంశాలకు చోటు కల్పించారు. ఇప్పటికే తెలంగాణ జాగ్రఫీ పుస్తకం అందుబాటులోకి రాగా, ఎకానమీ పు�