అగ్గిపెట్టెలో పట్టే చీర, శాలువ.. ఉంగరం, దబ్బడంలో దూరే చీరను తయారు చేసి రికార్డు సృష్టించిన రాజన్నసిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ మరో వినూత్నతకు శ్రీకారం చుట్టారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఐదు జిల్లాల జడ్జీలను బదిలీ చేస్తూ సోమవారం వెలువడిన ఉత్తర్వులను హైకోర్టు మంగళవారం నిలిపివేసింది.తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు బదిలీ ఉత్తర్వుల నిలిపివేత వర్తిస్తుందని ప్రకటించింది