తెలంగాణ కోసం జరిగిన పోరాటం లో ప్రాణాలను అర్పించిన అమరవీరుల జ్ఞాపకార్థం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎం తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్మారక కేం ద్రాన్ని ప్రభుత్వం హెచ్ఎండీఏ అప్పగించాలని నిర్ణయించింది.
Telengana Martyrs Memorial | ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హుస్సేన్ సాగర్ ఒడ్డున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులను మంత్రి ప్రశాంత్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా పరిశీ�