మాదాపూర్, జనవరి 31: ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థ సామ్‌సంగ్‌నకు చెందిన అధునాతన ఫీచర్లతో కూడిన గెలాక్సీ ఎస్ 24 సిరీస్ మొబైల్ ఫోన్ బిగ్"సి’ షోరూంలలో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్‌ను బి�
పెద్దపల్లి జిల్లా గట్టుసింగారం మండలం సీతమ్మలొద్దిలో లక్షలాది ఏండ్ల నాటి విలువైన అవశేషాలు, రాతిచిత్రాలను గుర్తించామని కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది.
TS RJC CET 2024 | పదో తరగతి విద్యార్థులకు గమనిక. సాంఘిక సంక్షేమ ఇంటర్ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశా�
Nandi Awards | సినిమా రంగంలోని వారికి ఇచ్చే నంది అవార్డుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించారు. గద్దర్ జయంతి సందర్భంగా హైదరా�
KTR | తనపై పరువు నష్టం దావా వేస్తానని కాంగ్రెస్ తెలంగాణ మాజీ ఇన్‌ఛార్జి మాణిక్యం చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ వేశారు. నోటీసులు ఎవరికి పంపాలో తెలియక మాణిక్కం ఠాకూర్ అ
TSRTC | నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్న తమ సిబ్బందిపై దాడులకు దిగడాన్ని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ప్రతిరోజూ సగటున 55 లక్షల మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తు�
Bhatti Vikramarka | వైద్య, ఆరోగ్య శాఖ(Health department)లో త్వరలో మరో 5 వేల ఉద్యోగాలు(Five thousand Jobs) భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు.
e-Challan | వాహనదారులకు గుడ్‌న్యూస్. రాష్ట్రంలో వాహనాల పెండింగ్ చలాన్లు చెల్లింపు గడువును ఫిబ్రవరి 15 వరకు ప్రభుత్వం పొడిగించింది. ప్రస్తుతం గడువు బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో గడువును పెంచుతూ జీవో జారీ చే�
Revanth Reddy | ట్రాఫిక్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు వెంటనే తగినంత మంది హోంగార్డుల నియామకాలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు.
High Court | ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. నాగోలుకు చెందిన హరీందర్ అనే వ్యక్తి కోర్టులో ప్రజాప్రయోజన వ్యాఖ్యలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Fire accident | ముషీరాబాద్(Mushirabad) మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్( Metro station) వద్ద గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్(Transformer)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Constable Protest | మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally police station) ముందు హైదరాబాద్ కమిషనరేట్ కానిస్టేబుల్(Constable) నాగమణి ఆందోళన(Protest) చేపట్టారు.